వీరశైవులు - సూతకములు
లింగాదారీ సదా శుచీ అని శాస్త్ర వచనం - అందువలననే వీరశైవులు సూతకాదులు పాటించరు, వాటికి సంబంధించిన వివరములు.
Devaarchanaadikam Karma Kaaryam DeekshaanvithaiSsadaa !
NaasthyAshoucham Yathastheshaam Soothakam Chethi Nishchitham !!
Shiva Devaarchanam Yasya Yasya Chaagni Parigrah !
Brahmachaari Yatheenaam Cha Shareere Naasthi Soothakam !! (Soura Puranam Adhyay: 5 Shloka:25, 26)
Na Thasya Soothakam Vatsa Praanalingaanga Sanginah !
Jananottham MruthotthamCha Vidyathe Paramaarthathah !! (Shankara Samhitha, Adhyay:83)
Praarabdha Dheergha Thapasaam Naareenaam YathRajo Bhaveth !
NaThena ThathVratham Thaasaamupahanyetha Karhichith !! (Angeerasa Smruthi-24)
Poundareeke Yathaa Naree Soothakee Va Rajsavalaa !
Raviragniyathaa Vaayuh Koti Koti Gunaa Shucheeh !!
Lingaarchana Tathaa Yaashcha Ruthou Naaryaa Na Soothakam
Thathaa Prasoothikaayashcha Soothakam Naiva Vidhyathe !! (Siddhantha Shikhaamani: Pariccheda: 9)
నిత్యమూ లింగము అంగమున ధరించి అర్చించు వీరశైవునికి జనన
మరణాది సూతకములు ఉండవు.
అంతే గాక ఎల్లపుడూ లింగాదారణ చేసే స్త్రీలకు రాజస్వలాది మైలదోషములు ఉండవు.
లింగాదారణ
చేత వీరశైవులు అగ్నివలే పవిత్రులై ఉందురు. కావున ప్రతినిత్యము
స్నానము చేసి శుచియై లింగ పూజ చేయవలెను అని శాస్త్రములు చెప్పు చున్నవి.
Lingaanga Sanginee Mruthe Saapindyam NaVidheyathe !
Shivalingaanga Yogena Shivabhaavayujah Pituh !! (Chandrajnaanaagamam, Patalamu-4, Sh-42)
లింగాంగ సంబందమున వీరశైవుడు శివభావమును పొంది యున్నాడు, మృతి నొందిన లింగధారికి ప్రేతత్వమనేది ఉండదు. అందువలన వీరశైవులు పిండ ప్రదానాదులు చేయరు. చనిపోయిన వారిని లింగైక్యులనే అంటారు, వారి సమాధులపైన ఉంచబడే లింగము-నందికీ కూడా లింగమునర్చించిన మాదిరే అర్చిస్తారు.
No comments:
Post a Comment