వీరశై పంచ పీఠాలు - పంచాచార్యులు
వీరశైవానికి మూలమైన పంచ పీఠాలు పురాతనత్వాన్ని కలిగి ఉన్నాయి. వేల సంవత్సరాల
నుండీ ఆ పీఠాలు కొనసాగుతూవస్తున్నాయి. ఇవి వీరశైవులకు గురు పీఠముల వంటివి. జగతిని సన్మార్గమున నడిపి వారిలో శివభక్తిని పెంపోదించు నిమిత్తము, ఈ మూల పీఠముల యొక్క శాఖలు భిన్న మఠముల పేరున ఎల్లెడలా కలవు. ప్రతి గ్రామములోనూ ఆ శాఖలకు సంబందిచిన మఠములు వెలసి యున్నవి. పూర్వ కాలములో ఈ మఠముల యందు సర్వసంగ పరిత్యాగులైన, సకల శాస్త్ర పారంగతులైన వారు పీఠాధిపతులై ఉండేవారు.
ఇవి పూరతనమని తెలపడానికి పెక్కు చారిత్రిక ఆధారాలు, పలు పురాణ, సాహిత్యాది ఆదారాలు కలవు.
ప్రాచీన ప్రముఖ కవులు శివయోగి శివాచార్య, శ్రీపతి పండిత, మల్లిఖార్జున పండిత, సోమనాథ ఆదిగా గల వారెందరో పంచా చార్యుల కీర్తించి వారి వీరశైవంలో వారి విశిష్టతను తెలియ జెప్పారు.
పంచాచార్య పీఠ చరిత్ర వివరాలు, పీఠ పరంపర ఆచార్యుల వివరములు ఈ క్రింద తెలిపిన వెబ్ సైట్ లలో కలవు :
panchapeeth.com/sri-rambhapuri-peeth.html
panchapeeth.com/sri-ujjaini-peeth.html
panchapeeth.com/sri-kedara-peeth.html
panchapeeth.com/sri-srishyla-peeth.html
panchapeeth.com/sri-kashi-peeth.html
No comments:
Post a Comment