Friday, July 12, 2013

Vishishtatha

వీరశైవ విశిష్టత

Veeshabde Nochyathe Vidhyaa Shiva Jeevaikya Bhodhikaa !
Thasyaam Ramanthe Ye Shaivaa Veerashaivaasthu The Mathaah !! (Siddantha Shikhamani 5-16)
వీ అనగా శివజీవైక్యమును భోధించేడు విద్య - అట్టి విద్యలో క్రీడించేవాడే వీరశైవుడు

Vedaantha Janyam YathJnaanam Vidyathe Parikeerthithaa !
Vidyaayaam Ramathe Tasyaam Veera Ithyabhidheeyathe !!
వేదాంతము(ఉపనిషత్తుల) నుండి వెలువడిన జ్ఞానము విద్య అనబడుతుంది. అట్టి విద్య  యందు మునిగి తేలుచు నుండెడివాడు వీర అనబడుచున్నాడు.  (Siddantha Shikhamani 5-18)

Vishabdotra Vikalpaartho Rashbdo Rahithaarthakah !!
Vikalparahitham Shaivam VeerashaivamIthi Smrutham !!  (Uttara Vaathula Tantram)
వి అనగా వికల్పము ర అనగా రహితము - వికల్పరహితమైనట్టి శైవమే వీరశైవము  

Ekamevaadviteeyam  Ya Davikalpam ParamamPadam !
TathDveerashaiva Mithyuktham Netharam Navikalpakam !!   (Uttara Vaathula Tantram)
ఏకమేవాద్వితీయము, నిర్వికల్పమూ అయినట్టిది ఏదో - అదే  వీరశైవము


Shankayaa Bhakshitham Sarvam Trailkyam SaCharaaCharam !
Saa Shankaa Bhakshithaa Yenaa SaVeero Bhuvi Durlabhah !!    (Uttara Vaathula Tantram)
ఈ ప్రపంచము శంకచే (అనుమానముచే) భక్షించ బడుచున్నది - అట్టి శంకను ఎవడు భక్షించు చున్నాడో వాడే వీరుడు (వీరశైవుడు) అనబడుచున్నాడు (అవికల్పుడు గాన ప్రపంచమును గూర్చి ఎలాంటి శంక లేని వాడగుచున్నాడు )

Eka Evaaya MeThasmaathSarvasmin JagatheeThale !
Vishishta Eeryathe YasmaathVeera Ityabhidheeyathe !!    (Uttara Vaathula Tantram)


పైన తెలుపబడిన కారణముల వలన ఈ శైవుడు ఈ ప్రపంచమున విశిష్టునిగా గుర్తింప బడుట వలన వీరుడన బడుచున్నాడు (వీర శైవుడు).








No comments:

Post a Comment